సల్మాబాద్ లో బోల్తా పడిన స్కూల్ బస్సు
- November 13, 2016
మనామా : స్థానిక సల్మాబాద్ లో విద్యార్థులను పాఠశాలకు తీసుకువెళ్ళే ఒక మినీ బస్సు ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మరియు ఇరువురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలయి బతికి బయటపడ్డారని ఒక ట్వీట్ లో ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాఫిక్ ప్రమాదంలో పోలీసులు అవసరమైన చర్యలు చేపడుతున్నారని అందులో ప్రకటించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







