సోమవారం మున్సిపల్ అభ్యర్థుల లిస్ట్ విడుదల
- November 13, 2016
సోమవారం మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి రెండో దశ అభ్యర్థుల ప్రిలిమినరీ లిస్ట్‌ని విలాయత్స్లోని ఎన్నికల కమిటీలు ప్రకటిస్తాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. అభ్యర్థుల లిస్ట్‌ని వెబ్సైట్లోనూ, మొబైల్ అప్లికేషన్లోనూ, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లోనూ సోమవారం అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల పేర్లపై సిటిజన్స్ తమ అభ్యంతరాల్ని ఐదు రోజుల్లోగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ చట్టం, ఆర్టికల్ 42 ప్రకారం ఈ అభ్యంతరాల్ని లేవనెత్తేందుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







