హిందీ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్న ఆదా శర్మ
- November 14, 2016
అందాల భామ ఆదాశర్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కుతున్న కమాండో 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అదా. ఈ సినిమాలో విజయవాడ నుంచి వచ్చిన తెలుగమ్మాయి పాత్రలో నటిస్తోంది అదాశర్మ. నేటివిటికీ తగ్గట్టుగా సినిమాలో చాలా తెలుగు డైలాగ్స్ కూడా ఉండటంతో ఆ డైలాగ్స్ స్ఫష్టంగా పలకటం కోసం తెలుగు నేర్చుకునే పనిలో ఉంది ఈ బ్యూటి. ప్రత్యేక ట్యూటర్ ని పెట్టుకొని మరి పక్కాగా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తోంది.ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే ఇక అదా తెలుగు సినిమాకు కూడా ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవటం ఖాయం.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







