ఐటమ్ సాంగ్ కోసం బరువు పెరిగిన అనసూయ
- November 14, 2016
జబర్దస్త్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుల్లితెర యాంకర్ అనసూయ వెండితెరపై కూడా సందడి చేసింది. క్షణంలో కీలక పాత్రలో నటించింది. అలాగే అక్కినేని నాగార్జున నటించిన `సోగ్గాడే చిన్నినాయనా` చిత్రంలో నాగ్ మరదలుగా నటించి ఓ పాటలో కొంతమంది హీరోయిన్స్‌తో కలిసి సాంగ్‌లో కాలు కదిపింది. అయితే ఇప్పుడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'విన్నర్' సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ కోసం 12 కేజీల వరకూ అనసూయ బరువు పెరిగిందట. ''అనసూయ .. అనసూయ .. ''అంటూ ఈ సాంగ్ ఆమె పైనే కొనసాగుతుంది. ఈ సాంగ్ కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ రెండు కారణాల వల్లనే ఆమె బరువు పెరగడానికి సైతం అంగీకరించిందని చెప్పుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- Tajikistan Launches International Dialogue on Sustainable Tourism and Heritage Preservation
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







