రద్దయిన నోట్లను 24 వరకూ అనుమతించాలని నిర్ణయించిన ఇండియన్ రైల్వేస్
- November 14, 2016
పెద్ద నోట్ల రద్దుపై ఇండియన్ రైల్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రద్దయిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఈ నెల 24 వరకూ అనుమతించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్, రైల్వే క్యాటరింగ్ సర్వీసులకు పాత నోట్లను ఈ నెల 24వరకూ అనుమతించనున్నారు. వాస్తవానికి టికెట్ల కొనుగోలుకు పాత నోట్లను నేటి అర్ధరాత్రి వరకూ అనుమతిస్తూ గతంలోనే నిర్ణయించారు. అయితే తాజాగా ఈ నెల 24 వరకూ దీన్ని పొడిగించారు.
తాజా వార్తలు
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!







