విశాల్ కు చెందిన వీఎఫ్ఎఫ్ సభ్యత్వం రద్దు..
- November 14, 2016
సినీ నటుడు విశాల్ కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (వీఎఫ్ఎఫ్) సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ తమిళ నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) ఈ నిర్ణయం తీసుకుంది. విశాల్ తాజాగా ఓ తమిళ మేగజిన్ కు ఇచ్చిన ఇంటర్వూలో పలు వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలో నిర్మాతల మండలిపై తాను చేసిన వ్యాఖ్యలపై విశాల్ తమకు సమాధానం చెప్పాలని ఆదేశిస్తూ ఇటీవలే తమిళ నిర్మాతల మండలి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.దీనిపై విశాల్ స్పందిస్తూ టీఎఫ్ పీసీకి ఓ లేఖ ద్వారా సమాధానం పంపాడు. అయితే, విశాల్ ఇచ్చిన లేఖపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిటీ వివరణ సరిగా లేదని తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







