బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడి పౌరులు, మిలిటెంట్లు మృతి
- November 14, 2016
ఇరాక్‌లో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు పౌరులు, ఆరుగురు మిలిటెంట్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. అయిన్ ఆల్తామర్ అనే పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక నివాస భవనంలోకి ఆరుగురు మిలిటెంట్లు ప్రవేశించగా వారిలో ఐదుగురిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. ఇంకొక మిలిటెంట్ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో ఆరుగురు పౌరులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









