పాలు బెల్లం కలిపి తాగితే...
- November 14, 2016
మనం నిత్యం టీ, కాఫీ, పాలు తాగేటపుడు అందులో పంచదార వేసుకుంటాం. కానీ, అదే బెల్లం కలిపిన పాలు తాగితే... అబ్బో ఎన్ని ప్రయోజనాలో... పంచదార మన ఆరోగ్యానికి చాలా చేటు తెస్తుంది. అదే బెల్లం అయితే... చాలా బలం, ఆరోగ్యం కూడా. బెల్లం కలిపిన పాలు తాగితే బరువు తగ్గుతారు. బెల్లంకు అనీమియా ఎదుర్కోనే శక్తి ఉంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను తాగవచ్చు.
బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. జుట్టు మృదువుగా, సిల్కీగా మారుతుంది. మహిళలకు ఋతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనానికి బెల్లం కలిపిన పాలు కాంభినేషన్ సహాయపడుతుంది. ఈ కాంభినేషన్ ఇమ్యూనిటి పవర్‌ను పెంచుతుంది. ఎముకలను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియను, మెటాబలిజమ్‌ను మెరుగుపరుస్తుంది. అందుకే... ఇక సుగర్ జోలికి వెళ్లకండి... పాలలో బెల్లం కలిపేయండి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







