'కార్తికేయ' సినిమా రీమేక్ లో యంగ్ హీరోలు పోటీ...
- November 15, 2016
చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన 'కార్తికేయ' సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను కన్నడలో రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. తెలుగులో సరైన హిట్ లేక కన్నడలో ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న హీరో ఆది ఈసినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడట. మరో వైపు అభిషేక్ వర్మ అనే యంగ్ హీరో కూడా కన్నడలో రీమేక్ అయ్యే కార్తికేయకు సిద్ధమవుతున్నాడట.ఆయన తండ్రే దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాకు 'కుమారస్వామి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర







