మస్కట్ మునిసిపల్ ఎన్నికలలో 96 మంది అభ్యర్థుల పోటీ
- November 15, 2016
మస్కట్ : ఈ ఏడాది డిసెంబర్ 25 వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితాని ఆంతరంగిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటన చేసింది. మొత్తం 96 మంది అభ్యర్థులు కాగా వీరిలో 12 మంది మహిళలు,మస్కట్ యొక్క ఆరు విలయట్స్ లలో పోటీ పడనున్నారు.
అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో పోటీ పడుతున్న క్కురియట్ స్థానానికి (ఒక మహిళ) మరియు సీబ్ స్థానానికి (ఐదుగురు మహిళలతో) ఒక్కో స్థానానికి 20 మంది పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ప్రతి ఉన్నాయి. 30,000 నివాసితులు కంటే తక్కువ ఉన్న వారికి విలయట్స్ స్థానానికి నలుగురు సంఘం సభ్యులు మంజూరు చేస్తారు. అలాగే, 60,000 మంది నివాసితులు ఉన్న వారికి విలయట్స్ స్థానానికి ఆరుగురు సంఘ సభ్యులను కేటాయించనున్నారు. మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి కనీసం 30 సంవత్సరాల వయస్సు కల్గి ఉండాలి. అలాగే ఆ అభ్యర్ధికి ఎటువంటి నేర చరిత్ర లేకుండా ఉండాలి. అంతేకాక 'తగిన' విద్యార్హతల స్థాయి కలిగి ఉండాలి. అభ్యర్థి ఇప్పటికే ప్రభుత్వ విభాగంలో నియమించబడిన వారై ఉండకూడదు. 30,000 మంది కంటే తక్కువ ఉన్న ఒమాన్ నివాసితులకు ఇద్దరు ప్రతినిధులు, 45,౦౦౦ మంది కంటే ఎక్కువ ఉన్న వారికి నల్గురు ప్రతినిధులు, 60,000 మంది నివాసితులు ఉన్న ప్రాంతంలో ఆరుగురు విలయట్స్ ప్రతినిధులను కలిగివుండే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో ఓటు చేసే ఓమానీయులకు కనీసం 21 ఏళ్ళు వయస్సు కల్గి ఉండాలి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







