నితిన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్న పవన్
- November 16, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో నితిన్ ల అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. తన సొంతం సినిమా ఫంక్షన్లకైనా మిస్ అవుతాడేమో కాని నితిన్ సినిమా ఫంక్షన్ కు పవన్ ఎప్పుడూ మిస్ అవ్వడూ. నితిన్ కూడా తన ప్రతీ సినిమాలో ప్రస్థావన తేకుండా ఉండడు. ఎన్నో వేదికల మీద పవర్ స్టార్ తన అభిమాన హీరో అని ప్రకటించాడు నితిన్. అందుకే నితిన్ సినిమాలకు పవన్ అభిమానులు కూడా అండగా ఉంటూ వస్తున్నారు.
నితిన్ తన మీద చూపిస్తున్న అభిమానానికి బదులు తీర్చుకునేందుకు రెడీ అవుతున్నాడు పవర్ స్టార్. ఇప్పటికే నితిన్ సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ ఈ యంగ్ హీరోను సపోర్ట్ చేస్తున్న పవన్, త్వరలోనే నితిన్ హీరోగా తన సొంత బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







