సింగపూర్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఇండియాలో పుట్టాడంటూ...
- November 16, 2016
ప్రధాని మోడీ దేశాభివృద్ధి పై తీసుకొంటున్న చర్యలకు గానూ దేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తుంది... ఇక పెద్ద నోట్ల రద్దుపై ప్రతి పక్షం నుంచి చాలా మంది నిరసిస్తూనే ఉన్నారు.. కానీ మోడీ చర్యను విదేశీ మీడియా కొనియాడుతున్నది. దేశాభివృద్ధి కోసం మోడీ తీసుకొంటున్న చర్యలు అమోఘమని పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. ఇక గర్భ దరిద్రంలో ఉన్న సింగపూర్ ని అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దిన సింగపూర్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా పిలువబడే "లీ కౌన్ యీ" ను భారత ప్రధాని మోడీ తో పొలుస్తూ... సింగపూర్ పత్రిక ఫోటో ప్రచురించింది. నల్లదనం వెలితీసే చర్యలో నోట్ల రద్దు నిర్ణయం చారిత్రాత్మకమని విదేశీ మీడియా పేర్కొంది. లీ కౌన్ మళ్ళీ భారత్ లో పుట్టాడని సింగపూర్ మీడియా తెలిపింది
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







