అధికారిక వాదన ద్వారా కార్మికులకు కొత్త ప్రదేశం
- November 16, 2016
మనామా: ముహర్రక్ లో నివసిస్తున్న బహ్రేయినీయులు కానీ బ్రహ్మచారులైన కార్మికులకు ప్రత్యేక వసతులను నిర్మించడానికి ఒక బహ్రేయినీ ప్రతినిధి పిలుపును ఇచ్చారు. మూహ్యాయరాక్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ మొహమ్మద్ అల్ సినాన్ " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ ఆ నిర్మాణ ప్రాంతంలో నివాసాలు, మార్కెట్లు, ఆరాధన స్థలాల మరియు ఇతర సౌకర్యాలు వారి కోసం అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. ఈ చర్య ద్వారా మూహ్యాయరాక్ లో బహ్రేయినీయులు కానీ బ్రహ్మచారులైన కార్మికుల నివాసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ సమస్యను పరిష్కారించడానికి ప్రత్యేక వసతుల ఉన్నఒక ప్రాంతాన్ని నిర్మించడానికి తగిన పరిస్థితులు ఏర్పరచాలని ప్రకటించింది. ఈ భారీ ప్రాజెక్ట్ బాధ్యతను ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా భాగస్వామ్యం ఉండాలని ఆయన కోరారు. అదేవిధంగా అంవాజ్ మరియు డియార్ అల్ మూహ్యాయరాక్ ద్వీపాలకు, కృత్రిమ ద్వీపాలను నిర్మించే ప్రతిపాదనను అల్ సినాన్ వివరించాడు .
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







