జనవరి 12న గౌతమీపుత్ర శాతకర్ణి'...
- November 17, 2016
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన భారీ సన్నివేశాలను పూర్తి చేశారు. తాజాగా బాలకృష్ణ, శ్రియ కాంబినేషన్లో పాటను కూడా పూర్తి చేయడంతో షూటింగ్ అయిపోయింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత వేగవంతం చేశారు. డిసెంబర్ మొదటివారంలో థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. రెండవ వారంలో ఆడియో వేడుకను నిర్వహించనున్నారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







