మ్యూజిక్ లవర్స్ ఫ్యాక్టరీ కొత్త ఆల్బమ్
- November 17, 2016
మ్యూజిక్ లవర్స్ కోసం మ్యూజిక్ లవర్స్ ఫ్యాక్టరీ కొత్త ఆల్బమ్‌ని తీసుకురానుంది. మ్యూజిక్ లవర్స్ ఫ్యాక్టరీ వ్యవస్థాపకుడు జయ నరసింహారావు, తన తొలి ఆల్బమ్ 'మేరే జాన్'ని హిందీలో విడుదల చేయనున్నారు. అలాగే అరబిక్, తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ ఆల్బమ్‌ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. రొమాంటిక్ ఆల్బమ్‌గా ఈ ఆల్బమ్‌ని రూపొందించినట్లు తెలిపిన జయ నరసింహారావు, తానే పాడి, అలాగే తానే కంపోజ్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మ్యూజిక్ అందించిన రాయ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జయ నరసింహారావు. మేగ్జిమ్స్ టూరిజం ఈ ఆల్బమ్‌ని స్పాన్సర్ చేస్తోంది. తనకు మ్యూజిక్ అభిమానుల నుంచి ప్రోత్సాహం కొనసాగుతుందని జయ నరసింహారావు ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







