ఒమన్‌లో 8 రోడ్డు ప్రాజెక్టులు ప్రారంభం
- November 17, 2016
మస్కట్: 8 ప్రముఖ రోడ్డు ప్రాజెక్టులు ఒమన్ వ్యాప్తంగా పలు సెక్టార్లలో ప్రారంభమైనట్లు మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (ఎంఓటిసి) వెల్లడించింది. ఈ ప్రాజెక్టుల పొడవు 150 కిలోమీటర్లకు పైనే ఉంటుందని ఎంఓటిసి తెలిపింది. మహ్దా -అల్ రౌదా డ్యూయల్ కారేజ్ వే ప్రాజెక్ట్, ధంక్ - అల్ ఖబీబ్ రోడ్ ప్రాజెక్ట్ (రెండో ఫేజ్), ఇంటర్నల్ రోడ్ ప్రాజెక్ట్ అలళ్ అఫ్లాజ్ విలేజ్ - అల్ ముదైబి, బర్ద్ రోడ్ ప్రాజెక్ట్ అల్ ముదైబి, ఫలజ్ అల్ కబీల్ ఫైఓవర్ - సోహార్, అల్ అనియా బూర్ సోమ్రా విలేజెస్ రోడ్ ప్రాజెక్ట్ - సమాయీల్, సమాద్ అల్ షాన్ వాది అందామ్ రోడ్ ప్రాజెక్ట్ అల్ మదైబి మరియు వాడి - మెంకాల్ విఆడి బని జబర్ రోడ్ ప్రాజెక్ట్ - సుర్ ఇందులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







