అజ్మన్ లో భవనంపై నుండి కిందకు పడిన ప్రవాసీయుడు
- November 18, 2016
దుబాయ్: బుధవారం ఒక నివాస భవనం యొక్క కిటికీ నుండి ఓ యువకుడు కిందకు పడిపోయాడు ప్రస్తుతం ఆ వ్యక్తి అత్యవసర విభాగంలో కోలుకొంటున్నాడు .ఆసియా దేశానికి చెందిన ఆ యువకుడు అజ్మన్ లో అపార్ట్మెంట్ లోని మూడవ అంతస్తు నుండి జారిపోయినట్లు ఆసుపత్రిలోని అధికారులు తెలిపారు. అజ్మన్ పోలీస్ కార్యకలాపాలు గదికి ఈ సంఘటన గూర్చి ఒక సమాచారం అందిందని వెంటనే స్పందించి పోలీసు మరియు పారామెడిక్స్ విభాగాన్ని సంఘటన స్థలానికి పంపింది.బాధితుడిని హుటాహుటిన షేక్ ఖలీఫా హాస్పిటల్ లోనికి తరలించారు. ఈ ప్రమాదంలో యువకునికి కాళ్లు, నడుము మరియు వెన్నెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయని అక్కడ ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు. సకాలంలో ఆ యువకుడిని ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రాణాలతో బయటపడ్డారు బాధితుడు ఏ ఏ గా గుర్తించబడ్డారు, విరిగిన ఎముకులను సరిచేసేందుకు శస్త్రచికిత్స చేశారు. ఒక బలహీనపడిన స్థితిలో ఉన్న ఆ యువకుడిని ఆసుపత్రి నిర్వాహకులు పారామెడిక్స్ వేగంగా స్పందించిన కారణంగా ఆ యువకుడి ప్రాణరక్షక పాత్రలో వారు ముఖ్య భూమిక పోషించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







