నిర్వాసిత ఉపాధ్యాయులు హక్కుల సాధనకు ప్రతిజ్ఞ
- November 18, 2016
హక్కులు పునరుద్ధరించుకోవడంలో తమ తమ హక్కుల సాధనలో నిర్వాసిత ఉపాధ్యాయుల సమూహముగా ఏర్పడి ఐక్యంగా కొనసాగాలని న్యాయపరమైన డిమాండ్ల విషయంలో వెనక్కు తగ్గరాదని నిర్వాసిత ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. గృహ భత్యం తగ్గిస్తూ తీసుకొన్న నిర్ణయం వారి జీవనాన్నితారుమారు చేసింది అస్థిరమైన ప్రకటనలు చేసిన విద్యాశాఖ మంత్రి డాక్టర్ బాడెర్ అల్ ఎస్సా గృహ భత్యం తగ్గిస్తూ తీసుకొన్ననిర్ణయం మార్పు చేస్తారేమోనని డిసెంబర్ 26వ తేదీ 2016 వరకు ఎదురు చూస్తామని ఆ తర్వాత న్యాయ స్థానం ముందు హాజరై తమ ఇబ్బంది గూర్చి పేర్కొని న్యాయం కోసం ఆశ్రయిస్తామని ఈ ప్రణాళికని పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







