దౌ ఉత్సవంలో సాంస్కృతిక ప్రదర్శన

- November 18, 2016 , by Maagulf
దౌ  ఉత్సవంలో సాంస్కృతిక ప్రదర్శన

దోహాలో ఆరవ సాంప్రదాయ దౌ ఉత్సవంలో సాంస్కృతిక ప్రదర్శన జరగనుంది. కట్టారా తెలిపిన వివరాల ప్రకారం  సాంస్కృతిక గ్రామంలో దౌ పండుగ యొక్క నిర్వాహకులు  ఈ ఎడిషన్ లో ఫైన్ ఆర్ట్స్ మరియు ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించి  "ఉత్తమ పెయింటింగ్స్" మరియు "ఉత్తమ చిత్రాలు" అవార్డులను అందించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com