వదిలివేయబడ్డ వాహనలు, స్క్రాప్ తొలగింపు
- November 18, 2016
కువైట్: పలు కువైటీ గవర్నరేట్స్ పరిధిలో వదిలివేయబడ్డ మరియు స్క్రాప్ వాహనాల్ని తొలగించేందుకు ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్ ప్రారంభమయ్యింది. ఇంకో వైపున దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. వలసదారుల్ని కత్తితో బెదిరించి సలామియా ప్రాంతంలో ఈ వ్యక్తి దోపిడీలకు పాల్పడుతున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ అదెల్ అహ్మద్ అల్ హషాష్ తాజాగా అబ్దాలీ ల్యాండ్ బోర్డర్ ఎగ్జిట్ వద్ద నిర్మితమైన హాస్టల్‌ని సందర్శించి, అక్కడి వసతుల్ని పరిశీలించడం జరిగింది
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







