ఆన్ లైన్ ద్వారా నోట్ల మార్పిడి....
- November 18, 2016
పాత 500, వెయ్యి నోట్ల రద్దుతో తమ దగ్గరున్న ఈ నగదును వదిలించుకోవడానికి చాలామంది కొత్త మార్గాలు వెదుకుతున్నారు. ఇంట్లోనే కూచుని వాటిని ఆన్ లైన్ ద్వారా అమ్మకానికి పెడుతున్నారు. పాపులర్ అయిన ఈ-కామర్స్ సైట్...ఈ-బే పై రూ.500 పదం కోసం సెర్చ్ చేసిన 430 లిస్టింగులు ఓ ఇంగ్లీష్ డైలీకి లభించాయి. ఇక ఓ ఎల్ ఎక్స్ పై కొత్త 2 వేల నోటుకోసం కూడా చాలామంది సెర్చ్ చేశారు.ఈ రెండు సైట్లూ పాత నోట్ల మార్పిడి, కొత్త నోట్లను అధిక ధరలకు సేల్ చేస్తున్నాయి. కొత్త రెండు వేల నోటుకు 15 వేలు చెల్లించుకోవాలట. అయిదువందల నోటు మార్చుకోవాలంటే ఒక రూపాయి తక్కువ 8 వేలు చెల్లించాలట.. అప్పుడు అన్నీ పది రూపాయల నోట్లు అయిదువందలు అందుతాయిఈ లిస్టింగులలో ఒకదాన్ని రాజస్తాన్ లోని బేవార్ నుంచి ఓ వ్యక్తి నడిపిస్తున్నాడు. చెల్లింపును కేవలం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే అంగీకరిస్తానని, కొత్త నోట్లు ఈ నెల 21, 22 తేదీల్లోగా అందుకోవచ్చునని భరోసా ఇస్తున్నాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







