విష్ణు బర్త్ డే స్పెషల్ 'లక్కున్నోడు' ఫస్ట్ లుక్..

- November 22, 2016 , by Maagulf
విష్ణు బర్త్ డే  స్పెషల్ 'లక్కున్నోడు'  ఫస్ట్ లుక్..

మంచు విష్ణు నటిస్తున్న కొత్త సినిమా రెడీ అవుతోంది. లక్కున్నోడు పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రేపు విష్ణు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com