1991 కమర్షియల్ మూవీ....
- November 22, 2016
యంగ్ నటులు కిరణ్ రెడ్డి, చోటు చెర్రీ, సునీల్ జానీ, రామ్ ఋషి, రాహుల్ షంగంటి, యాంకర్ సుజిత్ మరియు విక్కీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 1991. కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కృష్ణ లంక బ్యాక్ గ్రౌండ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే సినిమా అంతా కృష్ణ లంక చీచ్ పరిసర ప్రాంతాలలోనే రూపొందుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాక సినిమాను కొత్తగా చూపించే దిశగా యూనిట్ ట్రై చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర ప్రధాన పాత్రలో ఒకరైన చోటు చెర్రీ 1991 మూవీని తెరకెక్కిస్తున్నారు. మరి రీసెంట్ గా విడుదలైన ఆ ట్రైలర్ ని చూసి మీరు ఎంజాయ్ చేయండి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







