యంగ్ యాక్టరస్ హెబ్బా పారితోషికం పెంచే సింది
- November 25, 2016
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కి ఉండే ప్రాధాన్యత మరి దేనికీ ఉండదు. సినిమా విజయం సాధిస్తే చాలు హీరో అయిన హీరోయిన్ అయిన కెరీర్ గ్రాఫ్ కి బ్రేక్ ఉండదు. అందువల్లనే నటినటులు సక్సెస్ కోసం ఎదురుచూస్తుంటారు. అలా వరుస సక్సెస్ లు వచ్చినప్పుడు పారితోషికం పెంచుకుంటూ పోవడం కూడా ఇక్కడ సహజంగానే జరుగుతూ ఉంటుంది. అలా సక్సెస్ లతో రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళ్తోన్న హీరోయిన్ లిస్టులో హెబ్బా పటేల్ కూడా చేరిపోయింది.
'కుమారి 21 F' , 'ఈడోరకం ఆడోరకం', సక్సెస్ లతో ఉన్న ఆమెకి, తాజాగా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తో మరో హిట్ తోడైంది. దాంతో ఆమె పారితోషికం పెంచేసి .. 60 లక్షలు చేసేసిందని సినీ ఇండస్ట్రీ టాక్. అలాగే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవాడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ హ్యట్రిక్ హిట్ తో హెబ్బా పటేల్ దశ తిరిగింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







