బిగ్5 కన్స్ట్రక్షన్ ఎగ్జిబిషన్లో తెలుగు కంపెనీ
- November 25, 2016
దుబాయ్‌లో నవంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు జరిగింది. బిగ్5 దుబాయ్ కన్స్ట్రక్షన్ ఎగ్జిబిషన్లో మన తెలుగువారికి చెందిన సంస్థ మజౌన్ మెకానికల్ సర్వీసెస్ - ట్రేడ్ వింగ్ బిఎన్‌టి జనరల్ ట్రేడింగ్ పాల్గొన్నది. ఈ సంస్థకు ఎరికి తులసి ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. హైసెన్సింగ్ మరియు ఎయిర్ కండిషనింగ్ ప్రొడక్ట్స్‌కి డిస్ట్రిబ్యూటర్స్‌గా ఈ సంస్థ వ్యవహరిస్తోంది. అలాగో జర్మనీకి చెందిన ఒవన్ టాప్ వాల్వ్స్‌ను కూడా ఈ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.ఈ ఎక్సభిషన్ లో పార్టిసిపంట్స్కి మెమెంటోస్ బహుకరించారు.




తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







