'ధృవ' చిత్రం ట్రైలర్ విడుదల
- November 25, 2016
సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ధృవ'. ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. తమిళంలో విజయం సాధించిన 'తని ఒరువన్'కి రీమేక్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. అరవింద్‌స్వామి, నవదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిప్ హాప్ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబరు 9న 'ధృవ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







