ప్రేమ లో హైదరాబాద్
- November 25, 2016
భాగ్యనగరంను మరింత అందమైన నగరంగా తీర్చిదిద్దవల్సి ఉందని... మంత్రి కేటిఆర్ అన్నారు. ట్యాంక్‌బండ్ పై కొత్త గా ఏర్పాటు చేసిన లవ్ హైదరాబాద్ శిల్పాన్ని ఆయన ప్రారంభించారు. ముంబై సముద్ర తీరంలో ఐ లవ్ యూ ముంబై పేరుతో ఓ సింబల్ ఉంది. అదే మాదిరిగా...మన ట్యాంక్ బండ్ పై లవ్ హైదరాబాద్ శిల్పాన్ని ఏర్పాటు చేసామని... ఇతే విధంగా ట్యాంక్ బండ్ పై మరిన్ని ఏర్పాటు చేస్తామని.... దీంతో హైదరాబాద్ సెల్పీలకు వేదిక కాబోతుందని కేటిఆర్ అన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







