కారెట్, బాదం స్వీట్
- November 25, 2016
కావలసిన పదార్థాలు: బాదం పప్పు - 1 కప్పు, పంచదార - 2 కప్పులు, వెన్న - అర కప్పు, కారెట్ - 1, యాలకుల పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: బాదం పప్పుని ఒక రాత్రంతా నానబెట్టాలి ( తర్వాత కొద్దిసేపు మైక్రోవేవ్లో పెడితే పైపొట్టు త్వరగా వచ్చేస్తుంది). కారెట్ని కూడా మైక్రోవేవ్లో ఉడికించాలి. బాదం, కారెట్లని కొద్దిగా నీరు, లేదా పాలు కలుపుతూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక పాత్రలో పంచదార, వెన్న వేసి బాదం మిశ్రమం కలిపి మళ్లీ మైక్రోవేవ్లో పెట్టాలి. పైన రంధ్రాలు పడినట్టు కన్పించగానే యాలకుల పొడి చల్లి, నెయ్యిరాసిన పళ్లెంలో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







