ఒమాన్ విమానం కిందకు దిగే సమయంలో టైర్ పేలడంతో తప్పిన ముప్పు
- November 26, 2016
మస్కట్ : ప్రయాణీకులు మరియు బోర్డు సిబ్బందితో ప్రయాణిస్తున్నఒమాన్ ఎయిర్ శలాలః-మస్కట్ విమానం గగనతలం నుంచి శలాలః విమానాశ్రయం రన్ వే పై దిగడంతోనే టైరు పేలిపోవడంతో అత్యద్భుతమైన రీతిలో సురక్షితంగా అక్కడకు చేరుకోందని వైమానిక సంస్థ తన అధికారిక ట్విట్టర్ లో ప్రకటించింది. మేము డబ్ల్యు వై 902 విమానంకు ఆ విధంగా జరిగిందని తెలిపారు. శలాలః నుంచి మస్కట్ కు వెళ్ళే విమానం నవంబర్ 25వ తేదీన ఆ సంఘటన జరిగినట్లు ధృవీకరించారు, విమానం టైర్ పేలిపోవడంతో పలు ఇతర విమానాల రాకపోకలను ఈ ఘటన ఎంతో ప్రభావితం చేసింది.శలాలః నుంచి ఎయిర్ ఇండియా ఎక్స ప్రెస్ విమానం ద్వారాప్రయాణీకులను మస్కట్ విమానాశ్రయంకు తరలించారు. మేము ఉదయం 10 గంటల నుండి మస్కట్ లో ఉన్నామని మేము శలాలః కు ఎపుడు వెళ్ళాలో తెలియడం లేదని ఒక ప్రయాణీకుడు తెలిపారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







