ప్రత్యేక సంఖ్య ప్లేట్ నెంబర్ ఐదవ ఆన్లైన్ వేలంలో 5.5 మిలియన్ కతర్ రియాల్స్
- November 26, 2016
కతర్ : కతర్ ప్రభుత్వం ఆన్ లైన్ లో ఫాన్సీ లైసెన్స్ నెంబర్ ప్లేట్ల వేలం ద్వారా 5.5 మిలియన్ కతర్ రియళ్ళ మొత్తం కంటే సేకరించారు. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ లో కేవలం రెండు నెలల క్రితం ప్రత్యేక సంఖ్య ప్లేట్లతో వేలంలో17 క్యూ ఆర్ మిలియనలు పొందగలిగేరు. తాజా వేలంలో వచ్చిన మొత్తం మునుపటి వేలంలో సేకరణలో పోలిస్తే చాలా తక్కువ ఉంది. అత్యధిక ధర పలికిన నెంబర్ ప్లేట్ " 333300 " కు 638,000 కతర్ రియాల్స్ ధర పలికింది. అలాగే ప్లేట్ నంబర్ " 333222 " 622,000 కతర్ రియళ్ళు ధర పలికింది. అదేవిధంగా అత్యల్ప వేలం జరిగిన ఫాన్సీ ప్లేట్ " 393399 " 130,000 కతర్ రియళ్ళు ధర పలికింది. సేకరించిన ఇది సంఖ్య గా తెలిపారు. ఈ వేలంలో ప్రభుత్వ "మేట్రస్ " యాప్ ( అనువర్తనం ) నిర్వహణలో కతర్ గుర్తింపు కార్డుతో ఆన్ లైన్ లో ఇందులో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







