'తెలుగుదేశం--కువైట్' ఆధ్వర్యంలో ఘనంగా జన చైతన్య యాత్రలు
- November 26, 2016
ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున చేపట్టిన జన చైతన్య యాత్రలకు అనుబందంగా కువైట్ లో తెలుగుదేశం పార్టీ నిన్న కువైట్ లోని ఫర్వానియా ప్రాంతములో జన చైతన్య యాత్రను నిర్వహించింది. అధ్యక్షులు సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనం గా నిర్వహించటo జరగినది. కమిటీ సభ్యులు వందలాదిమంది కార్యకర్తలు మరియు తెలుగు దేశం అభిమానులు పాల్గొని చైతన్య యాత్రను విజయవంతం చేసారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పతకాలను ప్రజలకు వివరించి ప్రజలను చైతన్య వంతులను చేసి పార్టీలోకి ఆహ్వానించి పార్టీతీర్ధం ఇచి పార్టీని బలోపేతం చేసే విదoగా జన చైతన్య యాత్రను నిర్వహించారు. ప్రముఖ కడప నాయకులు ముస్తాక్ ఖాన్ మరియు వారి అనుచర వర్గం, రాయచోటి యూత్ నాయకులు చోటు మరియు వారి అనుచర వర్గం, నాగిని పార్వతి మరెంతో మందిని అద్యక్షులు సుధాకర్ రావు కండువా కప్పి తెలుగు దేశం కువైట్ లోకి సాదరంగా ఆహ్వానించటo జరిగింది. కువైట్ లో వున్న తెలుగు వారి కోసం తెలుగు దేశం కువైట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను సభకు వెల్ఫేర్ కోఆర్డినేటర్ జీలకర్ర మురళి వివరించారు. సభను ప్రధాన కార్యదర్సి మోహన్ ఆధ్వర్యంలో రవి కుమార్ రాజు నిర్వహించారు. ఇంకా రమేష్ నాయుడు , రాధ మాధవ్ , సుబ్బా రెడ్డి , బాబు నాయుడు, ఈశ్వర్ నాయుడు ,రహమతుల్లా పాల్గొన్నారు.



తాజా వార్తలు
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!







