అంగరంగ వైభవంగా 'అబిరామి దుబాయ్ అవార్డ్స్' వేడుక
- November 26, 2016
అబిరామి అవార్డ్స్ దుబాయ్ 2016 అవార్డ్స్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. నవంబర్ 25 శుక్రవారం దుబాయ్‌లోని డ్యూటీ ఫ్రీ టెన్నిస్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆడియన్స్‌ని ఉర్రూతలూగించే కార్యక్రమాలతో వేడును నిర్వహించారు. లోకా, మైనాస్, మలబార్, డాన్యూబ్ ప్రాపర్టీస్, రాజ్ తదితర సంస్థలు ఈ కార్యక్రమానికి స్పాన్సరర్స్‌గా వ్యవహరించడం జరిగింది. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రావడంతో, డ్యూటీ ఫ్రీ టెన్నిస్ స్టేడియంలో పండగ వాతావరణం నెలకొంది.
--అరుణ్ కుమార్(దుబాయ్)

తాజా వార్తలు
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!







