హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో పి.వి.సింధు ఓటమి
- November 27, 2016
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్లో భారత షట్లర్ పి.వి.సింధు ఓటమి చవిచూసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తైపీ షట్లర్ తై జు యింగ్ చేతిలో 15-21, 17-21 స్కోరుతో పరాజయం పాలైంది. గత ఆదివారం చైనా సూపర్ సిరీస్ను గెలుపొంది, జోరు మీదున్నసింధు హాంకాంగ్ ఓపెన్లో కూడా ప్రత్యర్థులను మట్టికరిపించి ఫైనల్కు చేరుకుంది. ఈ ఆదివారం కూడా రెండో సూపర్ సిరీస్ విజేతగా నిలుస్తుందనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







