పెడ్లింగ్తో విద్యుదుత్పత్తి: దుబాయ్ రికార్డ్
- November 27, 2016
స్టాటిక్ బైసికిల్స్ పెడలింగ్ ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలో దుబాయ్ గిన్నీస్ రికార్డ్‌ని సాధించింది. మొత్తం 300 మంది, కేవలం ఒక గంట సమయంలో సైకిలింగ్ చేసి 8,999 వాట్స్ విద్యుదుత్పత్తి చేయగలిగారు. ఈ ఈవెంట్ బుర్జ్ పార్క్‌లోని ఇన్నోవేషన్ హబ్‌లో జరిగింది. అప్డేట్స్ మరియు ఫలితాలు బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శితమయ్యాయి. యూకేలో ఆరు నెలల క్రితం నెలకొల్పిన రికార్డ్‌ని దుబాయ్ తిరగరాసింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







