తగ్గిన బంగారం ధర..బలపడిన డాలర్...
- November 28, 2016
అంతర్జాతీయంగా ఉన్న సమస్యలతో పాటు .... దేశీయంగా పెద్ద నోట్ల రద్దు తో పుత్తడిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇన్వెస్టర్ల చూపు డాలర్ల వైపు ఉండడంతో ... బంగారం రేటు తగ్గనున్నది... అని అమెరికా ఫెడరల్ రిజర్వ్ అబిప్రాయం. ఇప్పటికే డాలర్ ఇండెక్స్ రేటు దాదాపు దశాబ్దపు గరిష్ట స్థాయిలో తిరుగాడుతున్న నేపద్యంలో అంతర్జాతీయంగా పసిడి రేటు కనిష్ట స్థాయికి చేరుకొన్నది. శుక్రవారంతో ముగిన వారంలో బంగారం రేటు తగ్గింది... 24 క్యారేట్స్ రూ.305 లు తగ్గి... 29,005 వద్ద ముగిసింది. ఇక 22 క్యారెట్స్ 28,855 వద్ద ముగిసింది.. ఇక వెండి కిలో ధర రూ..500 తగ్గి 41,265 వద్ద ముగిసింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







