అబుదాబి ఫార్ములా 1 కు దుబాయ్ పాలకుడు హాజరు
- November 28, 2016
దుబాయ్ :ఉప అధ్యక్షుడు మరియు యు ఏ ఇ ప్రధానమంత్రి మరియు దుబాయ్ పాలకుడు శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం ఆదివారం ఫార్ములా1 ఇతిహాద్ ఎయిర్వేస్ అబుదాబి గ్రాండ్ భారీ కార్యక్రమానికి హాజరయ్యారు.స్థానిక యాస్ మెరీనా సర్క్యూట్ వద్ద ఉన్న 2016 సీజన్ లోని ముగింపు పోటీ జరిగింది. నికో రోస్ బర్గ్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిలే తీసుకువెళతాడేమోనని అందరూ వీక్షించారు . తొలుత యుఎఇ జాతీయగీతాలాపన అనంతరం లాంఛనంగా ఫార్ములా1 దుబాయ్ పాలకుడు సగర్వంగా ప్రారంభించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







