స్విట్జర్లాండ్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని గుర్తించేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం
- November 28, 2016
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని గుర్తించేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నల్ల ఖాతాదారుల వివరాలు ఇవ్వాలంటూ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటిదాకా స్విట్జర్లాండ్‌కు 20 వినతులను సమర్పించింది. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం దాచారనే అనుమానం ఉన్న వారి పేర్లతో లిస్టు తయారుచేసి, వారి ఖాతాల వివరాలను ఇవ్వాల్సిందిగా స్విట్జర్లాండ్‌ను కోరింది. 2018 సెప్టెంబర్ నుంచి భారతీయుల స్విస్ ఖాతాల వివరాలను ఆటోమేటిక్‌గా తీసుకునేందుకు వీలుగా స్విట్జర్లాండ్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలి లెక్కల ప్రకారం స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు రికార్డు స్థాయిలో తగ్గిపోయింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







