రంభతో పాటు స్నేహ కూడా జడ్జిగా..
- November 29, 2016
ఇద్దరూ హీరోయిన్లే...ఇద్దరికీ సినిమాల్లేవు... సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురు చూస్తున్న వారే! ఇద్దరికీ పెళ్ళి అయి పిల్లలున్నారు. కాకపోతే రంభ విడాకులు పొందాలని చూస్తోంది. స్నేహకు అలాంటి ఆలోచన లేదు. ఈ ఒక్కటి తప్ప ఇద్దరూ సేమ్ టూ సేమ్. రంభ మాత్రం వెండితెర కన్నా బుల్లి తెరే బెటర్ అనుకుంది. ఓ ఛానల్‌లో డ్యాన్స్ కాంపీటీషన్‌కు జడ్జిగా వ్యవహరించేందుకు రెడీ అయిపోయింది. ఈ షోకు మరింత ఆకర్షణ తెచ్చేందుకు నిర్వాహకులు స్నేహను కూడా రంగంలోకి దింపారు. అంటే రంభతో పాటు స్నేహ కూడా జడ్జిగా వ్యవహరిస్తుందన్నమాట! కాకపోతే ఇక్కడ చిన్న చిక్కు ఉంది అంటున్నారు సినీ జనాలు. రంభ అయితే మంచి డ్యాన్సర్ కాబట్టి జడ్జిగా నూటికి నూరుపాళ్ళూ న్యాయం చేయగలదు.స్నేహకు డ్యాన్స్ తెలిసినా అంత పాపులర్ కాదు. అలాంటి స్నేహ డ్యాన్సులు చూసి ఎలా జడ్జిమెంటు ఇవ్వగలుగుతుంది? అన్నదే కొందరి అనుమానం
తాజా వార్తలు
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!







