మౌంటేన్ డ్యూకు యాడ్ షూట్లో అఖిల్..
- November 29, 2016
అక్కినేని అఖిల్ తన తొలి సినిమా వచ్చి ఏడాది అయిన తరువాత రెండో సినిమాను మొదలు పెడుతున్నారు. ఈ మధ్య తన రెండో సినిమా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 9న తను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం జరిగాక.. తరువాతి వారంలో సినిమా షూట్‌ను మొదలుపెడతారట. కానీ తాజాగా తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మౌంటేన్ డ్యూకు ఓ యాడ్ షూట్ చేశారట. దీనికోసం మడ్ ఐలాండ్ వెళ్లిన అఖిల్ మౌంటేన్ డ్యూ యాడ్ డిజైన్ చేసిన టీమ్‌తో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఓ మంచి యాక్షన్ సీన్‌తో ఈ యాడ్ ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







