వాడి ఆల్ సాలెమ్యా వీధి 51 రోజుల పాటు మూసివేత
- November 29, 2016
వాడి అల్ సాలెమ్యా వీధి, పశ్చిమ వైపు ఉన్న అల్ ఖారైటియత్ ఇంటర్చేంజ్ ఉన్నఉత్తర రోడ్డు రేపటి నుండి 51 రోజుల పాటు మూసివేయబడుతుందని పబ్లిక్ వర్క్స్అథారిటీ ఆశ్ఘల్ ప్రకటించింది. తాత్కాలిక మళ్లింపు అల్ ఖారైటియత్ ఇంటర్చేంజ్ సమీపంలో నార్త్ రోడ్ కారిడార్ అనుసంధానించడానికి చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపింది.
వృద్ధి చేయబడనున్న ప్రాజెక్ట్ కారణంగా .
వాహనదారులు ఆ మార్గానికి బదులుగా అల్ ఖారైటియత్ పొరుగున ఉండే రెండు వరసుల రౌండ్ అబౌట్ (మాప్ లో చూపిన విధంగా) తూర్పున ఉన్న వాడి అల్ సాలెమ్యా స్ట్రీట్ యొక్క స్థానిక రహదారులు అనుసంధానంతో ఉపయోగించవచ్చు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







