ఆసుపత్రి లో చేరిన సోనియా
- November 29, 2016
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మరోమారు ఆస్పత్రిలో చేరారు. విషజ్వరంతో బాధపడుతున్న ఆమె కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. గతకొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న సోనియా తాజాగా వైరల్ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సోనియా అస్వస్థతతో ప్రచారాన్ని మధ్యలోనే విరమించుకుని ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







