టర్కీలోని అదానా ప్రావిన్స్‌లో భారీ అగ్నిప్రమాదం ..
- November 29, 2016
టర్కీలోని అదానా ప్రావిన్స్‌లో ఓ వసతిగృహంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అదానాలోని ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఉండే వసతి గృహంలో విద్యుదాఘాతం కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది బాలికలు సహా వసతిగృహంలో పనిచేసే మరో మహిళ సజీవ దహనమయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. క్షతగ్రాతులను ఆస్పత్రికి తరలించారు. .
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







