యు.ఏ.ఈ జాతీయదినోత్సవం సందర్భంగా అబూధాబీ లో ఉచిత పార్కింగ్
- December 01, 2016
యు.ఏ.ఈ జాతీయదినోత్సవం సందర్భంగా అబూధాబీ లో ఉచిత పార్కింగ్ సౌకర్యంను ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ (ఐటిసి) మున్సిపల్ వ్యవహారాల రవాణాశాఖ ప్రకటించింది. యుఎఇ జాతీయ దినోత్సం గురువారం 12:00 అర్ధరాత్రి నుంచి ప్రారంభమయ్యే డిసెంబర్ మొదటి తారీఖు నుండి డిసెంబర్ 4 వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల వరకు ఉచితంగాపార్కింగ్ చేసుకోవచ్చని తెలిపింది. నిషేధించబడిన ప్రాంతాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేయరాదని వినియోగదారులకు కేంద్రం విజ్ఞప్తి చేసింది మరియు వాహనాలు అక్కడ నిలిపి ఉంచడం ద్వారా ట్రాఫిక్ ప్రవాహంకు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది.ప్రజా పార్కింగ్ రాత్రి 9 గంటల నుండి ఉదయం 8:00 గంటల వరకు 9:00 గంటల నుండి అనుమతి ఉన్న పార్కింగ్ స్థలాలలో సంబంధించి నియంత్రణలను నివాసితులు కట్టుబడి ఉండాలని తెలిపారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







