మహిళల హక్కుల రక్షణకు చట్టం తీసుకురావాలని ఆందోళనకారుల డిమాండ్
- December 01, 2016
మనామా: గృహహింస మరియు అన్యాయంగా చూసే తీరు నుండి మహిళలకు రక్షణ కల్పించాలని అలాగే జాఫ్రీ న్యాయస్థానాలలోకుటుంబ చట్టం నెలకొల్పాలని బహ్రేయినీ కార్యకర్తల సమూహం పిలుపునిచ్చింది. "జాఫ్రీ కోర్టులలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలకు ఒక ముగింపు దశ తీసుకురావాల్సి ఉంది.కుటుంబ చట్టం లేకపోవడంతో దశాబ్దాలుగా ఎంతోమంది షియా మహిళలు మరియు కుటుంబ జీవితాలను దెబ్బ తిన్నాయని అన్నారు.ఈ చట్టం ద్వారా షియా మహిళలు సమాన పౌరులుగా తమ హక్కుల పొందగలుగుతారని అందిస్తుంది, " బహ్రెయిన్ సిటిజన్స్' ఒక ప్రకటనలో గురువారం తెలిపారు. అలాగే అనేక సందర్భాల్లో వీరి వద్ద అప్పీల్ చేసిన తర్వాత స్థానిక గురువులు స్పష్టమైన ప్రమాణాలు పట్టించుకోకుండా లేదా నియమ నిబంధనలను పాటించుకోకుండా వారు అన్యాయమైన తీర్పులను ఇస్తున్నారని పేర్కొన్నారు." అంతర్జాతీయ సమావేశాలలోకుటుంబ చట్టం ముందు వరుసలో నిలుస్తుంది మరియు ఇది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం మహిళలు హక్కులను రక్షిస్తుంది. స్త్రీల పట్ల వివక్ష తో పాటు అన్ని రకాల నిర్మూలనపై ఐక్యరాజ్య సమితి సమావేశాలలో బహరేన్ కు అటువంటి ఒక చట్టం ఆవశ్యకతను నొక్కిచెప్పారు. షియా ఇస్లాం చట్టంలో నిపుణులు అనేకమంది సూచనతో ఇటువంటి చట్టం ఏర్పర్చాల్సిన అవసరం ఉందన్నారు. పరమాణాలు పట్టించుకోకుండా లేదా నియమనిబంధనలను పాటించుకోకుండా వారు అన్యాయమైన తీర్పులను ఇస్తున్నారని పేర్కొన్నారు.అంతర్జాతీయ సమావేశాలలోకుటుంబ చట్టం ముందు వరుసలో నిలుస్తుంది మరియు ఇది మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం మహిళలు హక్కులను రక్షిస్తుంది. స్త్రీల పట్ల వివక్ష తో పాటు అన్ని రకాల నిర్మూలనపై ఐక్యరాజ్య సమితి సమావేశాలలో బహరేన్ కు అటువంటి ఒక చట్టం ఆవశ్యకతను నొక్కిచెప్పారు. షియా ఇస్లాం చట్టంలో నిపుణులు అనేకమంది సూచనతో ఇటువంటి చట్టం ఏర్పర్చాల్సిన అవసరం ఉందన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







