ఆర్బీఐ ఏపీ, తెలంగాణకు నగదు తరలించింది...
- December 02, 2016
ఏపీ, తెలంగాణలో ప్రజల కరెన్సీ కష్టాలు తీర్చే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. నిన్న రాత్రి ప్రత్యేక విమానాలాల్లో భారీగా నగదును తరలించింది ఆర్బీఐ. తెలంగాణకు 1600 కోట్లు పంపగా, ఆంధ్రప్రదేశ్‌కు 2000 కోట్ల నగదు చేరింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప విమానాశ్రయాలకు భారీ కంటైనర్లను పంపిన RBI.. వీలైనంత త్వరగా వాటిని బ్యాంకులకు చేర వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు, కేంద్ర ఆర్థిక శాఖ కూడా మనీలాండరింగ్ వ్యవహారాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. హవాలా కేసుల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







