బ్యాండర్ అల్ ఖైతాన్ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న100 మంది
- December 02, 2016
మస్కట్ : బ్యాండర్ అల్ ఖైతాన్ ప్రాంతంలో శుభ్రపరిచే కార్యక్రమం పర్యాటక మంత్రిత్వశాఖ నిర్వహించారు. పర్యాటక మంత్రిత్వ శాఖ ( ఎం ఓ టి ) ఒక రాయల్ డిక్రీ ద్వారా నియమిత స్థలనిర్వహణ బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించింది.ఈ ప్రచారాన్నివివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల మధ్య సహకార కృషితో దాదాపు100 మంది పాల్గొన్నట్లు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.మస్కట్ ప్రాంతంలో విభిన్నసముద్ర లోతులలో బ్యాండర్ అల్ ఖైతాన్ లలో ధనిక జీవావరణలు వృద్ది చెంది పగడపు దిబ్బలు పర్యాటకులను ఆకర్షించనున్నాయి స్థానీయ అవిసెంనియా మరియు మడ మొక్కలతో బ్యాండర్ అల్ ఖైతాన్ ప్రాంతంలో విలక్షణ భౌగోళిక మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకొంటున్నారు. పర్యావరణ మరియు వాతావరణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ప్రతినిధులు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సహజ ఆవాసాల రక్షించడం ముఖ్యం ఎందుకు ఆ ప్రకటన తెలిపింది, మడ , అవిసెంనియా మొక్క ప్రాముఖ్యత మరియు స్థానిక జీవ పరిణామ గురించి కళాశాల విద్యార్థులకు నేర్పించారు.పర్యాటక మంత్రిత్వ శాఖ ( ఎం ఓ టి ) ప్రచారం మేనేజర్ దావూద్ అల్ రాష్ది మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా అల్ ఖైతాన్ కాపాడుకుంటూ వైవిధ్య పర్యావరణ నిర్వహించడానికి భావిస్తోందని ఆయన అన్నారు.ఈ ప్రాంతంలో స్థానీయ అవిసెంనియా మరియు మడ మొక్కలతో సముద్ర జీవితం సంరక్షించబడుతుందని గమనించాలని ఆయన అన్నారు. మేము నీటి అడుగున శుబ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. నీటి అడుగున ఈదే గజ ఈతగాళ్లు( డైవర్స్ ) బృందం తీరా ప్రాంత రక్షణ దళం , వ్యవసాయం మరియు ఫిషరీస్ (మరిన్ బయాలజీ సెంటర్) మరియు మాస్టర్ మెటల్ కన్స్ట్రక్షన్స్ ఎస్ ఏ ఇ వంటి ప్రైవేట్ సంస్థల మంత్రిత్వ శాఖల సహకారంతో నిర్వహించారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







