వంగవీటి రాధాతో భేటీ అయిన రామ్‌గోపాల్‌వర్మ
- December 03, 2016
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ భేటీ అయ్యారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న 'వంగవీటి' సినిమా వాస్తవాలకు విరుద్ధంగా తీస్తున్నారని ఆరోపిస్తూ రాధాకృష్ణ హైకోర్టులో వాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. సెన్సార్‌బోర్డు నుంచి అనుమతి లేకుండా విడుదల చేసిన సినిమా ట్రైలర్, టీజర్లను అంతర్జాలం నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రామ్‌గోపాల్‌వర్మ విజయవాడ వెళ్లి రాధాకృష్ణను కలిశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







