పోలీసు పై దాడి చేసిన వ్యక్తికి మూడేళ్ళ జైలుశిక్ష
- December 03, 2016
మనామా: అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై బౌతికంగా దౌర్జన్యం చేసిన ఒక నిందితునికి కటకటాలు వెనుక మూడు సంవత్సరాల జైలుశిక్ష కోర్టు ద్వారా ప్రాప్తించింది. ప్రతివాది మాదక ద్రవ్యాలను అక్రమంగా కలిగి ఉండటమే కాక ఉపయోగించడం , డ్రగ్స్ అమ్మడంలో నేరుగా పాల్గొంటున్నాడు. అతని వ్యవహారాలను గురించి ఒక సమాచారం అందుకొన్న పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకొనేందుకు ఒక రహస్య కార్యనిర్వహరణ చర్యను ప్రారంభించారు.ఒక రహస్య పోలీస్ ఏజెంట్ ప్రతివాదితో పరిచయం చేసుకొని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. వీఋ ఇరువురు ఆరాధలో కలిసేందుకు అంగీకరించారు.తేలికైన ఒక వస్త్రంలో మాదకద్రవ్యాలను చుట్టి రహస్య పోలీస్ ఏజెంట్ కు అందచేయబోతున్న సమయంలో పోలీస్ అధికారులు ఆకస్మిక దాడి జరిపి నిందితుడిని అరెస్ట్ చేయబోగా వెంటనే తేరుకున్న ఆ వ్యక్తి పోలీసులపై దాడి చేసి తప్పించుకొనే యత్నం చేయబోయెడు కానీ, నిలువరించి పోలీసులు ప్రతివాదిని అరెస్ట్ చేశారు మరియు మాదకద్రవ్యాలను ఉంచుకొన్నందకు విక్రయిస్తున్నఅంధకు మరియు పోలీస్ అధికారిపై దాడి చేసిన నేరానికి నిందుతుదీని బంధించి విచారణ కోసం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







