నేషనల్ డే సందర్భంగా యూనియన్ హౌస్‌లో యూఏఈ నాయకుల సమావేశం
- December 03, 2016
దుబాయ్: యూఏఈ లీడర్ షిప్ - సీనియర్ సభ్యులు యూనియన్ హౌస్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు సందేశాన్నివ్వడానికి, తద్వారా దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, క్రౌన్స్ & రపిన్స్, డిప్యూటీ సూపర్ కమాండర్ - యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, మెంబర్స్ ఆఫ్ ఫెడరల్ సుప్రీం కౌన్సిల్, ఎమిరేట్స్ రూలర్స్‌తో కలిసి సమావేశమయ్యారు. 45వ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా మహనీయుల్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ మ్యూజియంను ప్రారంభించారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా నేతృత్వంలో యూఏఈ మంచి అభివృద్ధి సాధిస్తోందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







