శాన్ఫ్రాన్సిస్కో నగరంలో భారీ అగ్నిప్రమాదం...
- December 03, 2016
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో సంభంవించిన భారీ అగ్నిప్రమాదంలో 40 మంది మరణించారు. శుక్రవారం అర్థరాత్రి ఓక్లాండ్లోని ఓ భవంతిలో పార్టీ జరుగుతుండగా మంటలు చెలరేగాయి. రెండస్థుల భవనం పైభాగంలో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో 50-100 మంది వరకు అక్కడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మంటలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు శ్రమంచాల్సి వచ్చింది. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినట్లు వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







